ISO-LB: లెబ‌నాన్‌కు ఇజ్రాయెల్ సీరియ‌స్ వార్నింగ్‌ 3 d ago

featured-image

8K News-02/03/2026 లెబ‌నాన్‌కు ఇజ్రాయెల్ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చింది. సౌత్ లెబ‌నాన్‌లో 50 ఊళ్ల‌ను నేల‌మ‌ట్టం చేస్తామ‌ని ఇజ్రాయెల్ ప్ర‌క‌టించ‌డంతో ఇప్పుడు అక్క‌డి ప్ర‌జ‌లు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. ఏం చేయాలో తెలియ‌క వారంతా సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లిపోతున్నారు. ఈ క్ర‌మంలో అంద‌రూ అంద‌రూ ఒకేసారి రోడ్ల‌పైకి చేరుకోవ‌డంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మ‌రో ప‌క్క ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో లెబ‌నాన్‌లో ఇప్ప‌టికే 30 మంది మృతి చెందారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD